హుజరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పుట్టినరోజు వేడుకలు హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంచిపెట్టారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్సన్ గందె రాధిక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తాళ్లనపళ్లి శ్రీనివాస్, ఉమామహేశ్వర్, యాదగిరి, ముక్క రమేష్ , ముత్యం రాజు, మండల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఐలయ్య కొలిపాక శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు చొల్లేటి కిషన్ రెడ్డి, పంజాల శ్రీధర్ గౌడ్, మైఖేల్ రాజేందర్, రాజు, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nayanthara | ఒకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు.. ట్రోలర్స్‌కి గట్టిగా బదులిచ్చిన నయనతార
Microsoft | మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్ లేఆఫ్‌లు.. 300 మంది తొలగింపు