సహజ సిద్ధమైన లక్క పొగ శనివారం గోదావరిఖని నగరంను ఆవహించింది. అర్ధరాత్రి నుంచి మొదలు శనివారం ఉదయం 9 గంటల దాకా అదృశ్య వాతావరణం కేంద్రీకృతమైంది. సహజంగా అరకు లోయలో ఆవిష్కృతమయ్యే ఇలాంటి అదృశ్య వాతావరణం శనివార�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమంత కార్య
ఉపాధ్యాయులు విద్యార్థులకు అభ్యన్నతి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో శనివారం పూలే చిత్రపటానికి కలెక్టర్, జిల్లా అధికారులు పూల మాల
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల దాకా దట్టమైన పొగ మంచు కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లె సీమలు ఊటీలా తలపించాయి.
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు అరుదైన అవకాశం దక్కింది. మెడిసిన్ అప్డేట్-2026 వైద్య గ్రంథంలో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురితమైంది.
మహిళా సాధికారత కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్ దయా అరుణ కోరారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా మహి�
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ బానావత్ వనజను స్థానిక పంచాయతీ పాలకవర్గం సభ్యులు సన్మానించారు. వనజ గ్రూప్-1 పోటీ పరీక్షలు రాసి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికయ్యారు. ఈ క్�
వీణవంక మండలం బ్రాహ్మణపల్లి శివారులోని పెద్ద మోరీ సమీపాన ఓ రైతు పంట పొలంలో 6 ఫీట్ల పొడవు గల కొండచిలువ కలకలం సృష్టించింది. రైతులు పంట పొలాల్లో బిజీగా ఉన్న సమయంలో ఓడ్లు చెక్కుతుండగా ఒక్కసారిగా పార కొండచిలువ�
కోరుట్ల పట్టణంలోని చారిత్రక కోట గురుజులు, వాటి చుట్టూ ఉన్న కందకాలు, ఖాళీ స్థలాలను వ్యక్తిగత పేర్లపై రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరుట్ల కోట గురుజుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ అశ�
10న పెద్దపల్లి లో నిర్వహించే సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభలను విజయవంతం చేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లిలోని ఆ పార్టీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధా
పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి సూచించారు. బీజేపీ నాయకుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో హుజురాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యక
ప్రతీ ఒక్కరికి చదువు విషయంలో క్రమశిక్షణ, సహనం, సాధించగలనన్న నమ్మకం ఉండాలని, అప్పుడే ఏదైనా సాధించవచ్చని మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర�
కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కందుల సురేష్ తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబట
కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు