కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో గత నాలుగు రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.
గురుకులాల్లో ఒకప్పటి పరిస్థితులకు భిన్నంగా మారుతున్నాయి. ఒక్కప్పుడు చదువులకు నిలయంగా ఉన్న గురుకులాలు నేడు అందుకు భిన్నంగా దాడులకు నిలయంగా మారుతున్నాయి. ఇక్కడ చదువులేమో గాని దాడులకు, ప్రాణాలకు వసతి లేక
ఉప సర్పంచ్ ల ఫోరం పెద్దపల్లి మండల అధ్యక్షురాలిగా తలారి స్వప్న-సాగర్ (అందుగులపల్లి) రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఫోరం కమిటీనీ ఏకగ్రీవంగ�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన అల్లేపు సంపత్ ను గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సన్మానించ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో ఆదివారం , లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణం భగవద్గీత నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి గీత భక్త సమాజం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రబీ సీజన్ పంటల కోసం రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం 340 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు బారులు తీరారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్, మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ స్టేడియంలో నిర్వహిస్తున్న పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి.
రెండు దశాబ్దాలుగా వ్యవసాయ సహకారం సంఘాలకు ఎనలేని సేవలందించి, సహకార సంఘాలకు వన్నె తెచ్చిన కొండూరి రవీందర్ రావు సహకార సంఘాల లెజెండ్ అని తంగళ్లపల్లి మండల మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
శ్రీ అయ్యప్ప స్వామి శోభయాత్రను దీక్షాపరులు, భక్తులు మంథని పట్టణంలో శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దింతన తోం.. తోం.. అయ్యప్ప దింతన తోం.. తోం.. స్వామియే అయ్యప్ప.. శరణమప్ప అయ్యప్ప.. అంటూ దీక్షా పరులు �
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (అపెక్స్ బ్యాంక్) అధ్యక్షుడుగా పదవీ విరమణ చేసిన కొండూరి రవీందర్ రావును వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఘనంగా సన్మానించారు.
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను డీసీపీ రాంరెడ్డి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడారు. జిల్లా ప్రజలు న్యూ ఇయర్ వ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం మొదటిసారి జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు విడుదల చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 జిల్లా శాఖ డిమాండ్ చే�
జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే సవరించాలని పెద్దపల్లి జిల్లా టీయూడబ్ల్యూజే H-143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద