Home
Karimnagar
Velichala Rajender Rao Joins Hands With Bjp Congress Former Corporator Mendi Chandrasekhar
Velichala Rajender Rao | బీజేపీతో వెలిచాల రాజేందర్రావు కుమ్ముక్కు.. కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు బీజేపీ నాయకులతో కుమ్ముకై డివిజన్ల టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బండి శ్రీలత చంద్రశేఖర్ విమర్శించారు.
- స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చూపిస్తానని వెల్లడి
Velichala Rajender Rao | కార్పొరేషన్, ఫిబ్రవరి 3 : కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు బీజేపీ నాయకులతో కుమ్ముకై డివిజన్ల టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బండి శ్రీలత చంద్రశేఖర్ విమర్శించారు. ఓ ప్రైవేటు హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.
సెట్టింగ్ కార్పొరేటర్‌గా ఉన్న తనకు కాదని మరొకరికి టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. వెలిచాల రాజేందర్రావు వ్యక్తిగత కక్షతోనే తనకు టికెట్‌ను అడ్డుకున్నారని ఆరోపించారు. గతంలో వెలిచాల రాజేందర్ రావు చేసిన వాఖ్యలను తాను విమర్శించడం వల్లే తనకు టికెట్ కేటాయించలేని పేర్కొన్నారు. అయినా తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తాను అని సవాల్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

