చొప్పదండిలో నూతనంగా నిర్మించిన జ్ఞానసరస్వతీ దేవాలయంలో వేదపండితుడు జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల సమక్షంలో సరస్వతీదేవి విగ్రహప్రతిష్ఠాపనను ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా జరుగుతున్న ప్రతిష్టాపన మహో�
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో శుక్రవారం మెట్పల్లిలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం సంబురాలను ఘనంగా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర పసలేదని, అసలు మీ పాదయాత్రలో రైతులను మోసం చేసి గెలిచిన అబద్ధాల ఎంపీ అ ర్వింద్ ఎక్కడా కనిపించడంలేదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట
దళితబంధు పథకం ద్వారా నెలకొల్పిన యూనిట్లను మంచిగా నడుపుకుంటూ ఆర్థికంగా బలోపేతమవడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్- స్వర్ణ దంపతుల కుమారుడు బండ సాయికుమార్ -సాహితి వివాహం వరంగల్ రోడ్డులోని మధువని గార్డెన్స్లో శుక్రవారం జరిగింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే గర్భిణులు ప్రసవాలు చేయించుకునేలా చూడాలని జిల్లా మాతాశిశు సంరక్షణాధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. రాయికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు.
Passport | ఈనెల 10 (శనివారం)న కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తత్కాల్ కేటగిరీ కింద దరఖాస్తుల సమర్పణలో దీర్ఘక�
జగిత్యాల గడ్డపై జనం ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అశేషంగా ప్రజానీకం తరలివచ్చింది. చిన్నా పెద్ద అన్నతేడా లేకుండా లక్షలాదిగా కదలిరావడంతో జగిత్యాల జైత్రయ�
జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఓటు హకు కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మండలంలో కొత్తగా ఓటు హకు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నార�