భానుడి భగభగ
మళ్లీ భానుడు భగ్గుమంట్నున్నాడు. రోహిణీ కార్తెలో రోకండ్లు పగిలేలా దంచికొడుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపుతున్నడు.
జగిత్యాల టౌన్/ ధర్మారం, మే 30: మళ్లీ భానుడు భగ్గుమంట్నున్నాడు. రోహిణీ కార్తెలో రోకండ్లు పగిలేలా దంచికొడుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపుతున్నడు. 11గంటల నుంచే మాడు పగుల కొడుతున్నడు. మధ్యాహ్నం కల్లా నిప్పుల కొలిమిలా మారుతుండగా, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారతున్నాయి.
సాయంత్రం దాకా భగ్గుమంటుండగా.. గురువారం పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46.7 డిగ్రీలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 45.8, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 44.00 డిగ్రీలు రికార్డయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండగా, ప్రజలు పొద్దంతా ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

