MLA Gangula | కరీంనగర్ రూరల్ మండలానికి డీ 89 కాలువ ద్వారా వారబందీ ప్రకారం రావాల్సిన వాటా సాగునీరు(Irrigation water,) రాకపోతే రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
Scholarship | విదేశీ విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిది పథకం(Ambedkar Overseas Education Fund) కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి సంస్థ డిప్య�
MLA Gangula | నగరంలోని 21వ డివిజన్లో ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు.
Fruits distribution | మధురానగర్ గ్రామ తాపీ మేస్త్రి, సెంట్రింగ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం 10వ తరగతి(10th class students)విద్యార్థులు 100 మందికి పండ్లు పంపిణీ చేశారు.
కరీంనగర్లో ఈ నెల 23న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చార�
Pamela Satpathy | ప్రైవేటు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఇతర ఆహారం తయారు చేసే కేంద్రాల్లో నాణ్యత తనిఖీలు(Food inspections) విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
Sunke Ravi Shankar | రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget) నిరాశజనకంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Politics | మానకొండూరు నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటీవల కాలం నుండి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పలు అంశాలపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
వేసవి ఆరంభంలోనే భానుడు భగభగ లాడుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే నింగి నుంచి నేలపై తన ప్రతాపం చూపుతున్నాడు. మే నెల ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుండటంతో, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత వారం రోజులుగా 39 డిగ్రీలు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కసు.. కాళేశ్వరంపై కుట్రతో ప్రాజెక్టును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్కు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి �
SC classification | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు చిలుముల రాజయ్య అన్నారు.
Welfare schemes | ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వివక్ష విడనాడి పారదర్శకత పాటిస్తే, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తెలంగాణ మేధావుల ఫోరం జిల్లాశాఖ అధ్యక్షుడు మహ్మద్ ఇంతియాజ్ అన్నారు.
Malpractice | కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల్లో (Inter exms)భాగంగా నలుగురిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్టు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.