గంభీరావుపేట, జూలై 17: గంభీరావుపేట మండలంలోని సింగసముద్రం చెరువు పరవళ్లు తొక్కుతున్నది. చెరువు నిండుకుని ఐదు అంతస్తుల మత్తడిపై నుంచి దిగువకు పరుగులు పెడుతూ సందర్శకులను ఆకట్టుకుంటున్నది. చెరువు వద్దకు వెళ్
గోదావరినదికి ఉత్తరంగా ఉమ్మడి ఆదిలాబాద్, దక్షిణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు విస్తరించి ఉండగా, పరీవాహక ప్రాంతం ఒడ్డున రెండు జిల్లాల్లోనూ గ్రామాలు ఏర్పడ్డాయి.
ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన నలుగురు జల్సాలకు అలవాటుపడ్డారు. పని చేయగా వచ్చిన డబ్బులు సరిపోక నేరాల బాట పట్టారు. ఏటీఎం చోరీకి యత్నించి పోలీసులకు చిక్కారు.
ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం కొందరు వరి నాట్ల కోసం దుక్కి దున్నుతుండగా, ఇప్పటికే నార్లు సిద్ధం చేసుకున్నవారు నాట్లు వేస్తున్నారు.
వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నష్ట పోయిన బాధితులను ఓదారుస్తూ, మేమున్నానని భరోసా కల్పిస్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ.
ప్రస్తుతం కురిసిన వర్షాలతో పత్తి, మక్క పంటల్లో నిలిచిన నీటిని తొలగించి, కలుపు నివార ణ చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వీ శ్రీధర్‌రెడ్డి రైతులకు సూచించారు.
సహకారం అందించిన స్వచ్ఛంద సంస్థలు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చిన రెస్క్యూ బృందాలు పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కడా లోటు లేకుం
వరదల వేళ క్షేత్రస్థాయిలోనే ప్రజాప్రతినిధులు ముమ్మరంగా సహాయక చర్యలు కరీంనగర్ జూలై 15 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. అనుక్షణం క్ష�
జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అండ అనుక్షణం గాలింపు చర్యల పర్యవేక్షణ వరదలో చిక్కుకున్నప్పటి నుంచి అంత్యక్రియల దాకా వెంటే.. మరణ వార్తతో కంటతడి మంత్రి కొప్పుల దిగ్భ్రాంతి ఎమ్మెల�
సిరిసిల్ల జిల్లాలో వర్ష బాధితులకు మంత్రి రామన్న అండ కూలిన335 ఇండ్లకు 11.63 లక్షల పరిహారం పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆపత్కాలంలో అమాత్యుడు రామన్న అండగా నిలిచారు. వర్షాలతో ఇండ్లు కూలి నష్టపోయిన వ�
ఉమ్మడి జిల్లాలో మూడు వైద్యశాలకు అవార్డులు రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖానకు వరుసగా మూడోసారి ఈసారి రాష్ట్రంలో రెండోస్థానం ఏడాదిలోపే వేములవాడ ఏరియా దవాఖాన ఎంపిక ఈ విభాగంలో రాష్ట్రంలో ప్రథమస్థానం ఉత్తమ స�