స్కూటీ, ఆర్డీసీ బస్సు ఢీకొన్న ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణంకామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో రోడ్డు ప్రమాదంపెద్దదిక్కు మరణంతో కుటుంబానికి తీరని దుఃఖం lరాజుపేట, గజ్యానాయక్ తండాల్లో విషాదఛాయలుగంభీరావుపేట,
గంగాధర మండలంలో అందుబాటులోకి రైతు వేదికలుసమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్న అన్నదాతలుగంగాధర, జనవరి 14: గ్రామాల్లో రైతులంతా ఒక చోట సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, వ్యవసాయానికి సంబంధించిన విషయాలను చర్చించుక
ఇల్లంతకుంట, జనవరి 14: రైతుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని రేపాక సీతారామాంజనేయ స్వామి
హుజూరాబాద్ పట్టణంలో స్వామి వారి ఆభరణాలు ఊరేగింపుఆలయాల్లో ప్రత్యేక పూజలుహుజూరాబాద్టౌన్, జనవరి 14: హుజూరాబాద్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో శుక్రవారం సాయంత్రం అయ్యప్ప మకరజ్యోతి దర్శనం భక్తిశ్రద్ధలతో ని�
కమాన్ చౌరస్తా, జనవరి 14;సంబురాల సంక్రాంతి రానే వచ్చింది. మూడు రోజుల ముచ్చటైన వేడుక, సకల సౌభాగ్యాల పండుగ. శుక్రవారం భోగితో మొదలైంది. సూర్యుడు దక్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతి
ఆలయాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు దైవ దర్శనానికి బారులు తీరిన భక్తులు చొప్పదండి, జనవరి 13: నియోజకవర్గంలోని ఆలయాల్లో గురువారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చొప్పదండి పట్టణంలోని శివకేశవ
అర్హులందరికీ రుణాల మంజూరు బ్యాంకు లింకేజీ లేకుండా దళితబంధు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, వెల్గటూర్ మండలంలో పర్యటన కుట్టు శిక్షణ పొందిన మహిళలకు మిషన్ల పంపిణీ వెల్గటూర్, జనవరి 13: అతివలు అన్ని�
చెడును కాల్చేద్దాం.. మంచిని ఆహ్వానిద్దాం నేటి నుంచి సంక్రాంతి సంబురాలు సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర శుభ ఘడియలకు సిద్ధమవడమే భోగి. చెడును తగులబెట్టి మంచిని ఆహ్వానించడమే ఈ పండుగ పరమార్థం. �
6,35,570 మంది ఖాతాల్లోకి రూ.592.23 కోట్ల రైతుబంధు సాయం ఊరూరా వెల్లువెత్తుతున్న అభిమానం ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం సంక్రాంతికి ముందే అన్నదాత ఇంట పండుగ కనిపిస్తున్నది. ‘రైతుబంధు’వొచ్చిన వేళ సంబురం అంబుర�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఇలాకాలో అసంతృప్తి సెగలు! కరీంనగర్లో పాతవర్గం మీటింగ్‌పై జోరుగా చర్చ ‘తిరుగుబావుటా’పై ఆరా తీసిన ప్రధాన నేతలు! కరీంనగర్ నాయకులకు వరుస ఫోన్లు! ‘నమస్తే’ కథనం నిజమేనని తేల్చి చెప�
రంగంలోకి 12 రాష్ట్ర స్థాయి విజిలెన్స్ స్కాడ్ బృందాలుఇప్పటికే తనిఖీలు చేస్తున్న పోలీసులుఅన్నీ తెలిసినా అసోసియేషన్లు మౌనందందారాయుళ్లలో గుబులుకరీంనగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్ల�
తాజాగా కంపెనీ బోర్డు ఆమోదంపనులు త్వరగా పూర్తిచేయాలని సూచనమార్చిలోగా టెండర్లు పూర్తి చేస్తాం: మేయర్ సునీల్రావుకార్పొరేషన్, జనవరి 12:కరీంనగరానికి తీపి కబురు అందింది. ఇప్పటికే వందలాది కోట్ల నిధులతో ప్ర�