20 రోజుల్లోనే ఎనిమిది ఘటనలుపెరుగుతున్న నేర ప్రవృత్తివరుస హత్యలతో జిల్లావాసుల బెంబేలుతరిగిపోతున్న నైతిక విలువలు..మాయమవుతున్న మానవ సంబంధాలుక్షణికావేశంలో ఘాతుకాలు.. కటకటాల్లోకి వ్యక్తులుపెద్ద దిక్కును �
కరీంనగర్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టిబండి సంజయ్వి పచ్చి అబద్ధాలునలుగురు ఎంపీలున్నా రాష్ర్టానికి ఒక్క పైసా తేలెఇండోర్ స్టేడియం, స్కేటింగ్ రింక్ ప్రారంభోత్సవంలో మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళిక
సారంగాపూర్, జనవరి 16: తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం బీర్పూర్ మండలం నర్సింహులపల్లి, కొల్వాయి, కండ్లపల్లి గ్రామాల్లో జరిగిన �
గోదావరిఖని, జనవరి 16: దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో దైవంలా కొలువుదీరారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. శని, ఆదివారాల్లో రామగుండం కార్పొరేషన్ పరిధ�
దివ్యాంగులు,వృద్ధుల అభ్యున్నతికి సర్కారు పెద్దపీటఉచిత ఉపకరణాలు, సహాయ పరికరాల పంపిణీనెలనెలా ఠంఛన్‌గా ఆసరా పింఛన్లు17 నుంచి 25 వరకు ప్రత్యేక శిబిరాలు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 14;సంక్షేమ పథకాలతో స�
చలామణి చేస్తున్న ఐదుగురు దొంగల ముఠా అరెస్టురూ.4 లక్షలు స్వాధీనంపెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పెద్దపల్లిటౌన్/ సుల్తానాబాద్ జనవరి 14 : పెద్దపల్లి సబ్-డివిజన్లో నకిలీ నోట్లు చెలామని చేస్తున్న ఐదుగురు దొంగ�
స్కూటీ, ఆర్డీసీ బస్సు ఢీకొన్న ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణంకామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో రోడ్డు ప్రమాదంపెద్దదిక్కు మరణంతో కుటుంబానికి తీరని దుఃఖం lరాజుపేట, గజ్యానాయక్ తండాల్లో విషాదఛాయలుగంభీరావుపేట,
గంగాధర మండలంలో అందుబాటులోకి రైతు వేదికలుసమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్న అన్నదాతలుగంగాధర, జనవరి 14: గ్రామాల్లో రైతులంతా ఒక చోట సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, వ్యవసాయానికి సంబంధించిన విషయాలను చర్చించుక
ఇల్లంతకుంట, జనవరి 14: రైతుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని రేపాక సీతారామాంజనేయ స్వామి
హుజూరాబాద్ పట్టణంలో స్వామి వారి ఆభరణాలు ఊరేగింపుఆలయాల్లో ప్రత్యేక పూజలుహుజూరాబాద్టౌన్, జనవరి 14: హుజూరాబాద్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో శుక్రవారం సాయంత్రం అయ్యప్ప మకరజ్యోతి దర్శనం భక్తిశ్రద్ధలతో ని�
కమాన్ చౌరస్తా, జనవరి 14;సంబురాల సంక్రాంతి రానే వచ్చింది. మూడు రోజుల ముచ్చటైన వేడుక, సకల సౌభాగ్యాల పండుగ. శుక్రవారం భోగితో మొదలైంది. సూర్యుడు దక్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతి
ఆలయాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు దైవ దర్శనానికి బారులు తీరిన భక్తులు చొప్పదండి, జనవరి 13: నియోజకవర్గంలోని ఆలయాల్లో గురువారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చొప్పదండి పట్టణంలోని శివకేశవ
అర్హులందరికీ రుణాల మంజూరు బ్యాంకు లింకేజీ లేకుండా దళితబంధు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, వెల్గటూర్ మండలంలో పర్యటన కుట్టు శిక్షణ పొందిన మహిళలకు మిషన్ల పంపిణీ వెల్గటూర్, జనవరి 13: అతివలు అన్ని�