నిజామబాద్ జిల్లా బోధన్‌లో (Bodhan) దారుణం జరిగింది. హాస్ట్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో డిగ్రీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారి తండాకు చెందిన వెంకట్ బోధన్‌లోని బ
ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాజంపేట మండలకేంద్రంలోని మెట్ల బావిని శుక్రవారం పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 601 పోస్టులు, కామారెడ్డి
‘ఖజానా’లో అవినీతి రాజ్యమేలుతున్నది. ముడుపులు చెల్లిస్తేనే ఫైల్ ముందుకు కదులుతున్నది. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులే పీక్కు తినే శాఖ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ఖజనా శాఖనే. వివిధ శాఖలకు చెంది�
Road accident | కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ దగ్గర మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు చెట్టును ఢీకొట్టడంతో బైకుపై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసులోని పాస్‌పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ ఈ-సేవా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్యాలయంలోని కంప్యూటర్లు, దస్త్రాలు కాలి బూడిద�
Kamareddy | కామారెడ్డి దవాఖానలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుకలు కరిచిన ఘ�
Kamareddy |ఐసీయూల్లో రోగులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడమంటారా..? ఎలుకలను పట్టుకుంటూ కూర్చొవాలా అంటూ ప్రభుత్వ దవాఖానల వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూలో ఓ రోగిని ఎలుక
కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మెదడుకు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్‌ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచి
కామారెడ్డి జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నేడు (శనివారం) ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించ నున్నట్లు సీఈవో సాయాగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.