Bhikkanur | భిక్కనూరు మే 01 : భిక్కనూరు గ్రామపంచాయతీ కార్మిక, సిబ్బందికి మేడే సందర్భంగా గురువారం పట్టణ కాంగ్రెస్ నాయకులకు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, భిక్నూరు మండల యుత్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, పట్టణ కాంగ్రెస్ అధ్య క్షులు అందె దయాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తట్టిపాముల లింబాద్రి, సొసైటీ చైర్మన్ గంగాల బూమయ్య, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కల్లూరి సిద్దరాములు, కోటాని స్వామి, నీళ్ల ఆంజనేయులు యాదగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.