కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారం గ్రామస్తులు అడవుల సంరక్షణకు కదిలారు. ఆడవులను ఆక్రమించి వేసిన గుడిసెలను ఇటీవలే ధ్వంసం చేసిన స్థానికులు.. తాజాగా అటవీ భూము ల్లో సాగు చేసిన పంటల్లోకి బుధవా రం పశు�
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు తీవ్ర పరాభవం ఎదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని యువకులు నిలదీయటంతో బిత్తరపోవడం ఆయన వంతైంది. వారికి సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే సహనం కోల్పోయి తమాషాల�
బతికున్న వ్యక్తి చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి దొంగతనంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో కామారెడ్డి పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్లకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
పంట రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 74,756 రైతు కుటుంబాలకు సంబంధించిన రూ.442 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు సమ వాటా ఇవ్వకుండా ఆ ఎన్నికలను నిర్వహిస్తే ఆ పార్టీ బడుగు, బలహీన వర్గాలను మరొకసారి మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది.
కామారెడ్డి జిల్లాలో అసలు రుణాలే తీసుకోని రైతులకు రుణమాఫీ జరిగినట్టుగా మెసేజ్లు రావడంతో రైతులు నిర్ఘాంతపోయారు. రామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, గాంధారి మండలాల్లోని వందలాది రైతులకు రుణమాఫీ జరిగినట�
Kamareddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను కష్టాలను చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో(Kamareddy) తీవ్ర నీటి కొరత(Water shortage )ఏర్పడింది. కామారెడ్డి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఐ
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rain) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వ�
ఈ నెల 21న అరుణాచలంలో నిర్వహించే గిరిప్రదక్షిణకు నిజామాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు టీజీఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానిరెడ్డి తెలిపారు. బస్సు ప్రయాణం వివరాలను మంగళవారం ఒక ప్రకటనలో �
కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గతంలో బీఆర్ఎస్ తరఫున గెలిచి చైర్మన్గా ఎన్న�
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాచీన కట్టడాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న బావిని ఆయన గురువారం సందర
కామారెడ్డి జిల్లా (Kamareddy) క్యాసంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతిచ
Wife killed husband | కామారెడ్డి(Kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను(Husband ) భార్య మామతో కలిసి హతమార్చిన(Wife killed) సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూ�