Student | విద్యాదాత సహకారంతో విద్య, క్రీడల్లో దూసుకుపోతున్న అఖిల
బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన మంగలి అఖిల అదే గ్రామానికి చెందిన విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి సహకారంతో విద్యలోనూ క్రీడల్లోనూ రాణిస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Student | బిబిపేట్ మే 14.. బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన మంగలి అఖిల అదే గ్రామానికి చెందిన విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి సహకారంతో విద్యలోనూ క్రీడల్లోనూ రాణిస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖిల తండ్రి మంగళి నర్సింలు, తల్లి శ్రీలత లు తమ కులవృత్తిని, బీడీలు చేసుకుంటూ కూతురిని చదివిస్తున్న క్రమంలో వారికి ఆర్థిక భారం కలగడంతో ఆ గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డిని సంప్రదించడంతో ఆయన తన సొంత ఖర్చులతో చదువుకు ఇటు క్రీడల్లో పాల్గొనేందుకు సైతం ఆర్థిక సహాయాన్ని అందించారు.
ప్రస్తుతం మంగలి అఖిల హైదరాబాద్ బేగంపేట్ లోని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో బీఎస్సీ, ఎం ఎస్ డి ఎస్ చివరి సంవత్సరం చదువుకుంటుంది. దీంతోపాటు క్రీడలు కబడ్డీ, టంగ్ ఆఫ్ వార్, టెన్ని కోయిట్ దళిత ధర తదితర క్రీడల్లో చురుకుగా పాల్గొంటూ ఎన్నో ప్రశంస పత్రాలను, మోడల్ లను ఆమె సొంత చేసుకుంది. ఈమధ్య పంజాబ్ ల జరిగిన లామ్రిన్ టెక్ స్కిల్స్ యూనివర్శిటీ పంజాబ్‌లో టగ్ ఆఫ్ వార్ నేషనల్స్9లో ప్రతి పని చాటి గోల్డ్ మెడల్ సాధించినట్లు గ్రామస్తులు తెలిపారు.
జనగామ గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బిబిపేట మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ కప్పిర రవీందర్ రెడ్డిలు అఖిలకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్న సుభాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అఖిల చదువులో క్రీడల్లో జాతీయస్థాయిలో పాల్గొనాలని కోరుకుంటున్నామన్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

