వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో మహిళలకు రంగవల్లుల పోటీలు విద్యానగర్/ఇందూరు, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించార�
కామారెడ్డి జిల్లాలో నీట మునిగిన 7,798 ఎకరాలు దెబ్బతిన్న వరి, సోయాబీన్, మక్కజొన్న పంటలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ నివేదికలు సిద్ధం కామారెడ్డి, జూలై 17: వారం రోజులపాటు కురిసిన భా�
ప్రజలు ఆందోళన చెందొద్దు గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మెండోరా, జూలై 13 : భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు ఆందోళన చెంద�
24గంటల పాటు ఎమర్జెన్సీ సేవలు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కామారెడ్డి, జూలై 13: వరుసగా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందనీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటి�
ఖలీల్‌వాడి, జూలై 13: ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరముంటేనే బయటికి రావాలని, లేని పక్షంలో ఇంటికే పరిమితం కావాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్త�
అధికారులకు నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం నగరంలో ముంపు ప్రాంతాల పరిశీలన ఇందూరు, జూలై 13: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతంగా ప్రవహిస్తున్న రోడ్లపై రాకపోకలను నిలిపివేయాలని న�
కామారెడ్డి, జూలై 13 : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా పాత ఇండ్లు కూలిపోతుండగా, రోడ్లు దెబ్బతింటున్నాయి. జ
అత్యవసరమైతేనే బయటికి రావాలి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి రూరల్, జూలై 13: అత్యవసరమైతేనే ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచించారు. ఎల్లారెడ�
సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి బాన్సువాడ టౌన్, జూలై13 : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మే�
కోటగిరి/ పిట్లం/ రుద్రూర్/ బాన్సువాడ, జూలై 9: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు భక్తులు తామంతా క్షేమంగానే ఉన్నామని శనివారం ఫోన్‌ద్వారా వారి బంధువులకు తెలిపారు. భారీ వర్షాలు కురుస్
ఉభయ జిల్లాల కలెక్టర్లకు మంత్రి వేముల ఆదేశం ఆమెరికా నుంచి ఫోన్లో సమీక్ష కమ్మర్పల్లి, జూలై 9: భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శా�
కామారెడ్డి, జూన్ 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు కొత్తందాలను సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న గ్రామీణ అవార్డులత�