నిలువ నీడలేక.. తలదాచుకునే చోటులేక నానా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
పేదరికం..పైగా తల్లిదండ్రులు నిత్యం కష్టపడితే తప్ప కుటుంబం ముందుకు సాగలేని పరిస్థితి. ఇది అర్థం చేసుకొని తాను సైతం సంపాదించి తల్లిదండ్రులకు తోడుగా నిలవాలనేది నాగరాణి ఆలోచన.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ శివారులోని పోచారం ప్రాజెక్టు నిర్మించి 104 ఏండ్లు గడిచాయి. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడ
మా చారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు మంగళవారం పంపిణీ చేశారు.
జామాబాద్ ఎంపీ అర్వింద్ నోటిదురుసుకు ఎమ్మెల్సీ కవిత ‘చెప్పు’తో సమాధానం ఇచ్చారు. మరోసారి తప్పుడు కూతలు కూస్తే తగిన శాస్తి తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అర్హత కలిగి పింఛన్లురాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి.. జాబితా తయారు చేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అన్నారు.