రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
Minister Gangula | దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైన సీఎం కేసీఆర్ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఆడబిడ్డల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 449 మంది లబ్ధ�
రాష్ట్రంలో ఆడపిల్లల కుటుంబానికి ఆర్థిక స్వాలంబన అందించడం కోసమే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తె లిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కావడం మన అదృష్టమని, అం దుకే ప్రజల క్షేమం కోసం సంక్షేమ పథకాలను అందజే స్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
స్వరాష్ట్ర పాలనలో గడప గడపకూ సంక్షేమం.. వాడవాడలా అభివృద్ధి చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదలకు ఎల్లప్పుడూ అం డగా నిలిచారని స్పష్టం చేశారు.