Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతున్నది. గోదావరి జలాలు మానేటికి ఎదురెక్కనున్న శుభసమయం ఆసన్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-3లో భాగంగా చేపట్టిన 9వ ప్యాకేజీ పనులు సంపూర్ణమయ్యాయ�
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ - 9లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్ అ�
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజ్-9 పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, మిగతావి త్వరగా పూర్తి చే యాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలమైందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోయినా పెద్ద మనసుతో రైతు కష్టాలు తెలిసిన సీఎం కే�
సమైక్య రాష్ట్రంలో కరువు, కక్షలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతంలో 60ఫీట్ల లోతు బావి తీస్తే చాలీచాలని నీళ్లు వచ్చేవి. దీంతో రైతులు బావిలోనే 100 నుంచి 150ఫీట్ల లోతు బోర్లు వేసేది. అయినా.. బోర్లు అరగంట పోసి ఆగిపోయేది. 200
Minister Errabelli | ‘దేశంలోనే తెలంగాణ ధాన్యాగారంగా నిలిచిందని, రైతు సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Minister Errabelli) అన్నారు.
నడి వేసవిలో మండలంలోని రాగన్నగూడెం శివారు వనంవారి మాటు మత్తడి దుంకుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎండాకాలం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, బావులు, బోర్లన్నీ అడుగంటి �
యాసంగిలో రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ప్రాథమిక సహకార సంఘం ఆ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, జూలై వరకు కరివెన జలాశయానికి నీళ్లను తరలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం గురించి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో రైతుబంధు లేదు.
కాళేశ్వరం జలాలు నలు దిశలా పారేలా నిర్మించిన కాలువలు జీవనదిని తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు పూర్తి కాగా, వరదకాలువ మూడు రిజర్వాయర్లుగా మారింది. వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ ప్రధాన కాలువల�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్లతోపాటు ప్రాధాన్యతా క్రమంలో అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను కేవలం మూడేండ్లలోనే పూర్తి చేయ