ప్రాజెక్టులు నవ నాగరికతకు ప్రాణాధారాలు. ప్రజల ఆకలిదప్పులు తీర్చే అన్నపూర్ణలు. అందుకే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ అభివర్ణించారు. కానీ, ఆయన అంతేవాసులమని చెప్పుకొనే ప
భారతదేశంలో ఏనాడూ ఏ ఒక్క బ్యారేజీకి లేదా డ్యాంకు ప్రమాదమే జరగనట్టు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రమాదాల చరిత్రను ఒక్కసారి పరిశీలిద్దాం. తుంగభద్ర డ్యాం నిర్మాణం స్వాతం�
కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా ఏం జరిగింది? ఏ మేరకు నష్టం వాటిల్లింది? ఏం జరుగుతున్నది? ప్రాజెక్టు పనికిరాదా? లక్షల కోట్లు వృథాయేనా? ప్రాజెక్టును పునరుద్ధరించుకోవచ్చా?’ ఇవి యావత్ తెలంగాణ సమాజం మెదళ్లను �
ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం నదీ నదాలకు అడ్డంగా ఆనకట్టలు నిర్మించడం ఆనవాయితీ. అయితే ఎంత పకడ్బందీగా నిర్మించినప్పటికీ, ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు మాత్రం ఆనకట్టలు దెబ్బతింటాయనేది చారిత్రక సత్యం. ప్�
KTR | మార్చి ఒకటి నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 150-200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించనున్నట�
రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త కొలమానాన్ని నిర్దేశించారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు తెల్ల రేషన్‌కార్డును ప్ర�
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురై నాలుగు నెలలు గడుస్తున్నా కేవలం విచారణలు, సమావేశాలు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానకాలం వచ్చే వరకు �
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ సమీపంలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి ఎనిమిది రోజుల క్రితం వదిలిన గోదావరి జలాలు మూడు రోజుల క్రితం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ప్రవేశించాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ రాజ్‌లను పరిశీలించాలని, వాటి నిర్మాణ ప నులను, డిజైన్లను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి �
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) చైర్మన్‌గా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభు త్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ బరాజ్‌లను రాష్ట్ర గ్రౌటింగ్, మెకానికల్, డిజైన్ తదితర నిపుణుల బృందం మంగళవారం పరిశీలించింది.
మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని విశ్రాంత ఇంజినీర్లు అంగీకరించలేదంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని రిటైర్డ్ ఇంజినీర్లు పేర్కొన్నారు.