ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్య�
పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవాచేశారు.
16 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం, వంద మందికి పైగా సాక్షులను విచారించి జస్టిస్ పీసీ ఘోష్ జూలై 31న తన 650 పేజీల నివేదికను సమర్పించారు. అంతటితో తన పాత్ర ముగిసిందని ప్రకటించి సొంతూరు కలకత్తాకు వెళ్లిపోయారు. ఆ నివేద�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్ష కారణంగా ఈ ఏడాదీ ఎస్సారెస్పీ ఆయకట్టు పడావు పడింది. ఉమ్మడి రాష్ట్రంలోని దుస్థితి మళ్లీ దాపురించింది. ఎస్సారెస్పీ స్టేజ్-1 ఆయకట్టుకు సాగునీరు దిక్కులేకుండా
న్యాయానికి అర్థం మారిపోతున్నది. కర్ర ఉన్నోనిదే బర్రె అన్నట్టుగా న్యాయమూ అదే కోవలోకి జారిపోతున్నది. కారణాలు ఏమిటో, పరిమితులు ఏమిటో తెలియదు కానీ, అధికార బలానికి అతీతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కూడా పక్�
కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనంపై మాజీ ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అద్భుత స్పందన వచ్చింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో శ్రేణులనుద్ధేశించి ఇచ్చిన వి
కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక అద్భుతమని, అది కేవలం కేసీఆర్ కృషివల్లనే సాధ్యమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నా�
కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
కాళేశ్వరం ప్రాజెక్ట్ తోనే సిద్దిపేట జిల్లా సస్యశ్యామలంగా మారిందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన�
తెలంగాణ రాష్ట్ర రైతుల వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. కరువుకాటకాలతో అల్లాడిన రాష్ట్ర ప్రజానీకం కోసం మాజీ సీఎం కేసీఆర్ ముందుచ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ)కు విశేష స్పందన కనిపించింది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఇచ్చిన ఈ పీపీటీకి రాష్ట్ర వ్యాప్తంగా ఊరూ వాడా తేడాలేకు�