పల్లెల్లో క్రీడా సంబురం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘సీఎం కప్-2023’ సోమవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పండుగ వాతావరణంల�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సీఎం కప్-2023 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సీఎం కప్ టోర్నమెంట్‌ను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్నారు. మొదటగా మండల స�
గ్రామీణ క్రీడాకారులకు ఆటపై ఆసక్తి కల్పించడంతోపాటు వారిలోని ప్రతిభను వెలికి తీసే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఊరూరా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ముఖ్యమంత్రి కప్ పేరిట ఈ నెల 15 నుంచి 17 వరకు మండల స్థాయిలో నిర్వహించనున్న క్రీడాపోటీలను విజయవంతం చేయాలని జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్ నాయక్ పిలుపునిచ్చారు.
రైతులను ప్రోత్సహించేందుకే గ్రామాల్లో బండలాగుడు ఎద్దుల పోటీలు జరుగుతున్నాయని, గ్రామీణ క్రీడలకు కందుకూరు గ్రామం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
రంగారెడ్డి జిల్లా హిమాయత్‌నగర్ పరిధిలోని విద్యాజ్యోతి ఇం జినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్-స్పోర్ట్స్ ఫెస్ట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహాశివరాత్రి, ఇద్దాసు(శివారాధన) ఆరాధనోత్సవాల్లో భాగంగా అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇద్దాస్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దవూర మండలం చింతపల్లిలో జాతీయస్థాయి మహిళల కబడ్డీ టోర్నీ బుధవారం మొదలైంది.
జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు అనారోగ్యంతో మంచంపట్టాడు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. మండలంలోని నేరడ గ్రామానికి చెందిన తుడుం ప్రశాంత్ కబడ్డీలో జాతీయస్థాయిలో రెండుసార్లు ఆడి విజేతగా నిలిచాడు.
తనకు కబడ్టీ అంటే ఎంతో ఇష్టమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియంలో దివంగత పరిగె పాపమ్మ, రాజారెడ్డి స్మారకార్థం
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్-23 నిజామాబాద్ పార్లమెంట్ లెవల్ కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్�