ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు సూచించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ,ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇటీవల ఓటరు కార్డులను పంపిణీ చేసి ప్రలో�
KTR | జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ రెండు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఊదరగొట్టారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగ
దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి, కూతుళ్లకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ప్రేమతో పలకరిస్తున్నారు. అన్ని కాలనీలు, బస్తీల్లో ఉన్న ప్రతి అన్నా, ప్రతి అక్కా, చెల్లి, తల్లి, ప్రతి తండ్రిని కలుస్తూ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే లేరా? పార్టీలో ఎవరూ లేకపోవడంతోనే అధిష్ఠానం నవీన్‌యాదవ్‌కు టికెట్ ఇచ్చిందా? ఇదేదో రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు అన్న మాట�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార వ్యూహానికి బీఆర్ఎస్ మరింత పదును పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత స్థ
కాంగ్రెస్ మరోమారు వలస నేతనే నమ్ముకున్నది. పార్టీని నమ్ముకుని ఏండ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లను కాదని పారాచూట్ నేతకే జూబ్లీహిల్స్ టికెట్ ప్రకటించింది.
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో టీటీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు.
Vivek Venkataswamy | ' నేను పక్కన కూర్చుంటే మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు.. నేను పక్కన ఉంటే ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్.' అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ స్పందించారు.
Ponnam Prabhakar | సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను అడ్లూరి పేరును ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. సోషల్‌మీడియాలో ప్రసారమవుతున్న వీడియోను చూసి తప్పుగా అన�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నడుమ బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్కు కంచుకోటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం, మరోవైపు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలతో మమేకమై కా�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. బిహార్ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.