బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావు నగర్, కల్యాణ్నగర్లలో బీఆర్ఎస్ ఖమ్మం శ్రేణులతో కలిసి ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు.
- జూబ్లీహిల్స్‌లో తాతా మధు, సండ్ర ప్రచారం
సత్తుపల్లి, నవంబర్ 9: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావు నగర్, కల్యాణ్నగర్లలో బీఆర్ఎస్ ఖమ్మం శ్రేణులతో కలిసి ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

