కాంగ్రెస్ సర్కారు కొత్తగా ఒక్క అభివృద్ధి పనినీ ప్రారంభించలేదు.. కనీసం గత ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టిన పనులను కొనసాగిస్తుందా? అంటే అదీ లేదు.. దీంతో నిధుల లేమితో పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇందుకు త
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజైన సోమవారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య 50 శాతం మించలేదు. హనుమకొండ జిల్లాలో 82 కేంద్రాల్లో 33,006 మంది అభ్యర్థులు �
‘ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చాడు.. అక్కడ ఏ ఇబ్బందీ లేదు.. ఒక్క జనగామ నియోజకవర్గంలో మాత్రమే మాకు సమస్య ఉంది.. అన్న(ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి) మా పార్టీలోక�
యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వరంగల్ తూర్పులో చిచ్చురేపాయి. ఇంతకాలం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. యూత్ కాంగ్రెస్ వరంగల్ జి�
తుపాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీం తో హనుమకొండ జిల్లా పరకాల, శాయంపేటతోపాటు ములుగు జిల్లా వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో కొనుగోలు కేంద్రా ల్లోన
తుపాన్ కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన వరి పంటతో పాటు పత్తి, ధాన్యం తడిసి ముద్దయ్యింది. రెండు రోజులుగా ఆకాశం మబ్బులు పట్టి చల్లగాలులు వీస్తుండడంతో
ఆన్లైన్ ప్రేమ విఫలమవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘ టన నెక్కొండ మండలం అప్పల్రావుపేట లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రా మానికి చెందిన జిల్లా వినయ్(25) ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లి ఓ కం
గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేట ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.
స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదిన నవంబర్ 29ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించారు. నాడు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం కదం తొక్కిన తీరుగా పల్లె, ప
2009 నవంబర్ 29 మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదం అందుకొని ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి యావత్ తెలంగాణను ఉద్యమం వైపు నడిపించిన సందర్భం. నాలుగ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను జనగామ మాజీ ఎమ్మెల్యే, దీక్షా దివస్ వరంగల్ జిల్లా ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం కలిశారు.
చలి పంజా విసురుతున్నది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 13.8 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో తెల్లవారుజాము నుంచే మంచు కమ్మేస్తూ మస్తు ఇగం పెడుతున్నది. దీంతో అంబటాళ్ల దాటినా జనం ఇంట్లో నుంచి బయటకు రాక రహ�
వరంగల్ మండిబజార్లోని ఖుర్షీద్ హోటల్ బిర్యానీలో బొద్దింక వచ్చిన ఘటన గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం రాత్రి నలుగురు మిత్రులు కలిసి ఖుర్షీద్ హోటల్కు వెళ్లి 4 సింగి
వరంగల్ నగరంలో తెలంగాణ వైద్య మండలి అధికారులు వరుస తనిఖీలతో నకిలీ డాక్టర్లకు దడ పుట్టిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేకున్నా వైద్యులుగా చెలామణి అవుతూ రోగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డిగ్రీల�