ఊరూవాడా రంగుల్లో తడిసి ముద్దయ్యేందుకు సిద్ధం నేడు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఊరూవాడా రంగుల్లో మునిగి తేలనుంది. రంగు లు కొనేందుకు వచ్చిన కొనుగోలుదారులతో గురువారం ఉమ్మడిజిల్లావ్యా ప్తంగా మారెట్లు కిటకిటలాడాయి.
సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకునేందుకు చిన్నాపెద్దా సిద్ధమయ్యా రు. ఈ సందర్భంగా గురువారం రాత్రి పలు చోట్ల కామదహనం కార్యక్రమం నిర్వహించారు.