ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హోలీ అదిరింది. రంగుల పండుగను ప్రతిఒక్కరూ ఎంతో సంబురంగా జరుపుకున్నారు. గురువారం అర్ధరాత్రి కాముడిని దహనం చేసి శుక్రవారం పండుగ చేసుకున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా ఒకరికొకరు రంగుల
హోలీ పండుగ సందర్భంగా నగరంలో పలు చోట్ల ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, 32 గాంజా గోలీలు, 108 �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం కామదహన కార్యక్రమాలు నిర్వహించగా.. శుక్రవారం రంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువజాము నుంచే ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకొన్నారు. పల్లెలు, పట్నాల్లోని వీధులన్నీ రంగులమయమయ్యాయి. ఉదయం నుంచే చిన్నారులు రంగుల డబ్బ�
రంజాన్ మాసంలోని రెండో శుక్రవారం, హోలీ పండుగ 35 ఏండ్ల తర్వాత ఒకేసారి వచ్చాయని, రెండు వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ పోలీసులకు సూచించారు.
కులమతాలకతీతంగా అందరూ జరుపుకొనే పండుగ హోలీ. వేడుకల కోసం నగర శివారుల్లోలని పలు రిసార్టులు, ఫామ్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతా కలిసి ఒకే చోట హోలీ ఆడేందుకు సిద్ధమవు�
హోలీ వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకొంటారు. అన్నిచోట్లా హోలికా దహనం, రంగులు చల్లుకోవడంతోపాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. హోలీ పండుగను వినూత్నంగా నిర్వహిస్�
ఊరూవాడా రంగుల్లో తడిసి ముద్దయ్యేందుకు సిద్ధం నేడు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఊరూవాడా రంగుల్లో మునిగి తేలనుంది. రంగు లు కొనేందుకు వచ్చిన కొనుగోలుదారులతో గురువారం ఉమ్మడిజిల్లావ్యా ప్తంగా మారెట్
ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత నిర్వహించే తొలి పండుగ హోలీ. ఇంద్ర ధనస్సులోని రంగులన్నీ ఒకే చోట కుప్ప పోసినట్లు అందంగా.. ఆహ్లాదంగా.. ఈ రంగోళిని శుక్రవారం ఆనందంగా జరుపుకోన�
హోలీ, కామ దహన వేడుకలను ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు తమ ఆచారాల ప్రకారం నిర్వహిస్తూ ప్రత్యేకతలను చాటుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో కామదహన వేడుకలను గురువారం ఘనంగా �
బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని పిడిగుద్దులాటను నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి హనుమాన్ మందిరం వద్దకు చేరుకొన్నారు.
ఉమ్మడి జిల్లా సప్తవర్ణాలతో పులకించిపోయింది. పుడమి రంగుల సింగిడి పర్చుకున్నది. ప్రేమ, అప్యాయత, సౌభ్రాతృత్వానికి రంగుల పండుగ ప్రతీకగా నిలిచింది. అంతటి కలర్‌ఫుల్ రంగులకేళీ హోలీని సోమవారం ప్రజలు సంబు రంగా
రంగుల పండుగ హోలీని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి గ్రామాలు, పట్టణ ప్రధాన కూడళ్లలో కామదహనం చేశారు. సోమవారం హోలీ జరుపుకున్నారు.