HomeHyderabadHoli Celebrations Will Be Celebrated In Hyderabad City On Monday
Holi | రంగుల కేళీ.. సంబురంగా హోలీ
హైదరాబాద్ నగరంలో సోమవారం హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే చిన్నా.. పెద్దా అంతా కలిసి ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకొన్నారు.
Holi | హైదరాబాద్ నగరంలో సోమవారం హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే చిన్నా.. పెద్దా అంతా కలిసి ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నగరం రంగులమయంగా మారింది.