Home
Holi Festival 2024
Holi Festival 2024
-
"ప్రాణం తీసిన ఫొటోషూట్"
3 years agoహోలీ పండుగను పురస్కరించుకుని చెరువు వద్ద ఫొటోషూట్ చేయడానికి వచ్చిన ఇద్దరు యువకులు చెరువులో మునిగి మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల సీఐ సుధీర్‌కుమార్, ఎస్సై మహేశ్వర్‌రెడ్డి వివరాల ప్రకారం.. �"ప్రాణం తీసిన ఫొటోషూట్"
3 years agoహోలీ పండుగ పూట రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకున్నది. రంగుల పండుగను పురస్కరించుకుని చెరువు వద్ద ఫొటోషూట్ చేయడానికి వచ్చిన ఇద్దరు యువకులు నీట మునిగి మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల సీఐ సు�"Holi | రంగుల కేళీ.. సంబురంగా హోలీ"
3 years agoహైదరాబాద్ నగరంలో సోమవారం హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే చిన్నా.. పెద్దా అంతా కలిసి ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకొన్నారు."ఊరంతా గుద్దుకున్నారు"
3 years agoబోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని పిడిగుద్దులాటను నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి హనుమాన్ మందిరం వద్దకు చేరుకొన్నారు."రంగేసి.. చిందేసి.."
3 years agoఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ప్రజలు హోలీ పండుగను సోమవారం జరుపుకొన్నారు. జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుక�"రంగుల.. సంబురం"
3 years agoమహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని ప్రజలు సోమవారం హోలీ పండుగను సంబురంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పు నీతమైనదని అర్థం."సప్తవర్ణ శోభితం"
3 years agoఉమ్మడి జిల్లా సప్తవర్ణాలతో పులకించిపోయింది. పుడమి రంగుల సింగిడి పర్చుకున్నది. ప్రేమ, అప్యాయత, సౌభ్రాతృత్వానికి రంగుల పండుగ ప్రతీకగా నిలిచింది. అంతటి కలర్‌ఫుల్ రంగులకేళీ హోలీని సోమవారం ప్రజలు సంబు రంగా"వేడుకల్లో అపశృతి"
3 years agoనారాయణపేట పట్టణంలో సోమవారం జరుపుకొన్న హోలీ సంబురా ల్లో అపశృతి చోటు చేసుకున్నది. 20వ వా ర్డు పరిధిలోని గోపాల్పేట వీధిలో హోలీ సం బురాల్లో భాగంగా మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా"రంగు పడింది.."
3 years agoరంగుల సంబురం అంబరాన్నంటింది. హోలీ పండుగ సందర్భంగా ఆటపాటలతో ఉమ్మడి జిల్లా అంతటా వేడుకలతో హోరెత్తింది. సోమవారం చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ వీధుల్లోకి వచ్చి రంగులు పులుముకోవడంతో ఊరూవాడా వర్ణశోభితమైం�"రంగు రబ్బ రబ్బ.."
3 years agoరంగుల పండగ అందరి జీవితాల్లో రంగులు నింపాలని కోరుకుంటూ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రంగులు చల్లుకున్నారు. పల్లె, పట్టణం, ఊరూ వాడా రంగులతో నిండిపోయాయి. హాలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రంగుల దుకాణాలు స�"పండుగ పూట విషాదం"
3 years agoహోలీ పండుగ వేళ ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు యువకులు, ఒక బాలుడు మృతిచెందగా మరొకరు గల్లంతయ్యారు. వెంకటాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద చెట్టుకు ఢీకొని ఇద్దరు, కమలాపూర్ మండలం"చెమ్మకేళీల హోలీ.."
3 years ago‘హోలీ హోలీర రంగ హోలీ.. చెమ్మకేళీల హోలీ..’ అంటూ చిన్నా పెద్దా సందడి చేశారు. మానవ జీవితమే సప్తవర్ణాల శోభితమంటూ పరస్ఫరం రంగులు చల్లుకున్నారు. రంగుల పండుగ హోలీని జిల్లా ప్రజలందరూ ఆనందంగా జరుపుకున్నారు. ప్రజాప�"కలర్‌ఫుల్"
3 years agoవసంతంలో వచ్చే తొలి పండుగ హోలీని సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు."ఘనంగా హోలీ"
3 years agoహనుమకొండ, వరంగల్ జిల్లాల్లో హోలీ వేడుకలు సోమవారం అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకోగా ఊరూవాడా వర్ణశోభితమైంది. ముఖ్యంగా వతీయువకులు సంబురాల్లో మునిగారు. దోస్తులతో కలిసి బైక్‌లపై తి"మోదుగుపూల అలంకరణలో గణపేశ్వరుడు"
3 years agoహోలీ పర్వదినం సందర్భంగా గణపేశ్వరాలయం కోటగుళ్ల గణపేశ్వరుడిని ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మోదుగుపూలతో అలంకరించారు.తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి















