హోలీ.. రంగుల కేళీ. నగరంలో ఆదివారం పలుచోట్ల చిన్నా, పెద్ద, యువత అంతా ఇంద్రధనుస్సు వర్ణాలలో తడిసి ముద్దయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రంగుల పండుగకు వేళయ్యింది. హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. రంగులు చల్లుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల హోలీ పండుగను ఆదివారం జరుపుకోగా.. మిగతా ప్రాంతాల్లో స�
ప్రకృతి అందాలకు కొత్తందం తీసుకొచ్చే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత జరుపుకునే తొలి పండుగ హోలీ. రంగుల పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. చిన్నా పెద్దా, ఊరువాడా ఏకమై రంగుల్లో తడిసిముద్ద�
ప్రకృతి సిద్ధ రంగులతో హోలీని ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. సోమవారం హోలీ పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి హోలీ జరుపుకో
వసంత రుతువు ఆగమనం మనసుల్లో ఉత్సాహమే కాదు.. ప్రకృతిలో సరికొత్త సొగసులు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి పువ్వులతో పాటు కొమ్మలు కనువిందు చేస్తాయి. మల్లెలు విరబూస్తు సువాసనలు వెదజల్లుతాయి.
కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకొనే పండుగ హోలీ. పండుగ వేడుకలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. హోలీ పండుగకు ఒక రోజు ముందుగా కాముడి దహనం చేస్తారు.
హోలీ అంటేనే రంగుల పండుగ. ఆ రంగులు సహజసిద్ధమైనవి అయితే ఆ వేడుకే వేరు. రెండు దశాబ్దాల కిందట సహజసిద్ధమైన సంప్రదాయ రంగులతో హోలీ చేసుకునేవారు. పూలతో తయారుచేసిన రంగులను చల్లుకునేవారు.
ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొనే పండుగ హోలీ. వసంత రుతువులో వచ్చే తొలి వేడుక ఇది. వసంతగమనాన్నీ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పాల్గుణ పౌర్ణమి రోజు వచ్చే జరుపుకొనే ఈ పర్వదినాన్ని వసంతోత్సవం అనీ, పాల్గుణోత్సవ
‘హోలీ..హోలీల రంగ హోలీ ..చెమ్మకేళిల హోలీ’ అంటూ ఏడాదికోసారి నిర్వహించుకునే రంగుల వేడుకకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. చిన్నా,పెద్ద ఆనందడోలికల్లో మునిగి తేలనుండగా, మోములన్నీ వర్ణ శోభితం కానున్నాయి.