హోలీని ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలి
ప్రకృతి సిద్ధ రంగులతో హోలీని ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. సోమవారం హోలీ పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి హోలీ జరుపుకోవాలన్నారు.
- మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, మార్చి 24 : ప్రకృతి సిద్ధ రంగులతో హోలీని ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. సోమవారం హోలీ పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి హోలీ జరుపుకోవాలన్నారు. హోలీ సందర్భంగా ఒకరిపై మరొకరు చల్లుకునేది రంగులు కాదని, అనురాగం, ఆప్యాయతలు కలిపిన పన్నీటి జల్లులు అని ఆయన ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
మాడ్గులపల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని బొమ్మకల్ పరిధిలో గల గణపతివారిగూడెంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసిన్‌అలీ, మాజీ సర్పంచ్ మారుతి వెంకట్‌రెడ్డి, నూకపంగల శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

