గణపురం, మార్చి 25 : హోలీ పర్వదినం సందర్భంగా గణపేశ్వరాలయం కోటగుళ్ల గణపేశ్వరుడిని ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మోదుగుపూలతో అలంకరించారు. 12 ఏండ్లుగా ఆలయంలో ఈ ఆనవాయితీ వస్తున్నది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.