ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం కామదహన కార్యక్రమాలు నిర్వహించగా.. శుక్రవారం రంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువజాము నుంచే ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకొన్నారు. పల్లెలు, పట్నాల్లోని వీధులన్నీ రంగులమయమయ్యాయి. ఉదయం నుంచే చిన్నారులు రంగుల డబ్బ�
జిల్లా వ్యాప్తంగా రంగుల ఖేలీ హోలీ వేడుకలు శుక్రవారం ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే అన్ని వర్గాల ప్రజలు రంగులు తీసుకొని వీధుల్లోకి వచ్చారు. కేరింతలు కొడుతూ పరస్పరం రంగులు పూసుకున్నారు.
Holi celebrations | ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోలీ వేడుకలు(Holi celebrations) ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తీరొక్క రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ శుభాకాంక్షలు తెలుప�
కొల్లాపూర్ (Kollapur) పట్టణంలో హోలీ సంబురాలు అంబరాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పట్టణ పుర వీధుల్లో యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి హోలీ సంబరాలు చేసుకున్నారు.
కులమతలాకతీతంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా (Holi Celebrations) జరుపుకుంటున్నారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంతమంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా వారంరోజుల ముందు నుంచే దుకా