తలాపున గోదావరి నీళ్లు పారుతున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలోని రా�
ఏండ్లుగా తిరుగుతున్నా..భూసమస్య పరిష్కరించడం లేదని ఓ వ్యక్తి మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి సోమవారం హల్చల్ చేశాడు. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన పట్నం సురేందర్ కొన్నేండ్లుగా రెవెన్యూ కా
నంగునూరులో స్థాపనాచార్య శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సోమవారం తెలిపారు. జైన సాధువు, పుస్తకం, వ్యాసపీఠం, శిష్యులున్నట్లు చెక్కిన శిల్పాన్ని స్థాపన�
చదువు ఇష్టం లేక విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్‌కు చెందిన కిశోర్,సునీత దంపతులు కొన్ని రోజుల క్రితం నర్సాపూర�
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నది. శనివారం నాటికి రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మా�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలను ఆకర్షించి వారు అమలు చేసేలా చేసింది. ఐక్యరాజ్యసమితి మన్ననలు సైతం పొందింది ఈ పథకం.
మెదక్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ఫీజు జులుం నడుస్తున్నది. వైద్యం కోసం దవాఖానకు వెళ్తే జేబు గుల్ల అవుతున్నది అనే ఆరోపణలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో 129 ప్రైవేట్ దవాఖానలు, 49 డయాగ్నోస్�
యాసంగి సాగుకు విద్యుత్ వినియోగం పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కావడం లేదు. తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని రైతు లు చెబుతున్నారు. ఇప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయి. మరోవై�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, చేర్యాల మాజీ సర్పంచ్ ముస్త్యాల అరుణ శనివారం రాత్రి కలిశారు. ముస్త్యాల బాల్‌నర్సయ్య పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్‌ను క�
కాంగ్రెస్ పాలనలో రైతులకు చేయూత కరువైంది. ఎన్నికల్లో రైతులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత మొండిచేయి చూపుతున్నది. రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి తీరా షరతులు, కొర�
ఉమ్మడి మెదక్ జిల్లాలో సమగ్ర కుల గణన పూర్తి చేయకుండానే పూర్తి చేశామని అధికార కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకుంటుందని బీసీ సంఘాల నేతలు, బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేశా�
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలు అట్టర్‌ప్లాప్ అయ్యాయి. ప్రభుత్వానికి మైలేజీ వస్తది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఏడా ది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామసభలు రచ్చరచ్చ అయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు తమకు ఎందుకు రాలేదు..? రేషన్ కార్డులు ఎందుకు రాలేదు..? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్డు ఏది..? ప్రభుత్వ విడ�