Rajeev Yuva Vikasam| రామాయంపేట, ఏప్రిల్ 13 : రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను సెలవు రోజు కూడా తీసుకోవడం జరుగుతుందని రామాయంపేట ఎంపీడీవో షాజులుద్దీన్ పేర్కొన్నారు. ఇవాళ ఎంపీడీవో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్వైవి దరఖాస్తులకు ఏప్రిల్ 14వ తేదీ (సోమవారం) చివరి రోజు అయినా దరఖాస్తుల ప్రక్రియ సాయంత్రం 5గంటల వరకు మండల కేంద్రంలో కొనసాగుతుందన్నారు.
ఇప్పటికే 1500లకు పైగా ధరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ పథకాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్