ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట, చండ్రుగొండ, కొత్తగూడెం, రుద్రంపూర్, పాల్వంచ మండలాల్లో వడగండ్లు పడ్డాయి. దుమ్ముగూడెం మండలంలో తాటిచెట్�
ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం గొప్పవరమని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు భగవంతుడిచ్చిన ఆత్మీయ కానుక ఆ పండంటి పాపాయేనని అన్నారు. ఖమ్మం సారథినగర్కు చెందిన మౌన�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పొద్దంతా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన ప్రజలు సాయంత్రం కురిసిన వర
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా చేసేందుకు జీవితాంతం శ్రమించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. చదువుకుంటే కష్టాలు తొలగిపోతాయని, చదువుతోటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని హితబోధ చేస్తూ �
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఒక్కో ఇంటి నిర్మాణానికి
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. జగ్జీవన్రామ్118వ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శన�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవంలో అన్ని వర్గాల ప్రజలనూ భాగస్వాములను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రజతోత్సవ మహాసభ సంబురాలను జయప్రదం చేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్ల�
భావితరాలకు సమాచార వేదికగా ట్రైబల్ మ్యూజియం నిలుస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏలోని తన ఛాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
టెన్త్ ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే ఉపాధ్యాయులకు పదో తరగతి సబ్జెక్టులు, భాషల బోధనలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. అయితే, ఇటీవల అధిక సంఖ్యలో ఉద్యోగ విరమణలు జరుగుతున్నందున పరీక్షల విభాగం అధ�
పాల్వంచ కేటీపీఎస్ 6వ దశలో నిర్మాణ కార్మికులుగా పనిచేసిన వారిని ఆర్టీజన్లుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతోపాటు ఆరు గ్యారెంటీలు అమలు చేయా
యాసంగి పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు సరిపడా లేకపోవడంతో ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆవేదనకు గురవుతున్నారు. మండలంలో ఒకవైపు సాగర్ కాలువ ఉధృతంగా ప్ర
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్ష కావడంతో విద్యార్థులు తమ ఇష్టదైవాలకు పూజలు చేసి పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున�