ఏప్రిల్ 6కు ఢిల్లీ మద్యంపాలసీ కేసు వాయిదా
ఢిల్లీ మద్యం పాలసీ కేసును హైకోర్టు ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులకు కింది కోర్టు క్లీన్చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సోమవారం విచారణ జరిగిన సందర్భంగా సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ మద్యం పాలసీ కేసును హైకోర్టు ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులకు కింది కోర్టు క్లీన్చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సోమవారం విచారణ జరిగిన సందర్భంగా సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
నిందితులంతా సీబీఐపై ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి ఆరోపణలను ప్రోత్సహించవద్దని కోరారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరారు. దీంతో ప్రతివాదులంతా ఏప్రిల్ 5లోగా రిప్లయ్ ఫైల్ చెయ్యాలని జస్టిస్ స్వర్ణకాంతశర్మ ఆదేశించారు. ఇక ఈ కేసును ఢిల్లీ హైకోర్టులో మరో బెంచ్కు మార్చాలని కోరుతూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

