ఢిల్లీ మద్యం పాలసీ కేసును హైకోర్టు ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులకు కింది కోర్టు క్లీన్చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సోమవారం విచారణ జరిగి�
ఢిల్లీ మద్యం పాలసీ కే సులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీ ర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చే సింది. ఈ క్రమంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు నిందితు