Home
Telangana
Cbi Challenges Rouse Avenue Court Verdict In Delhi Liquor Policy Case At Delhi High Court
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మళ్లీ నోటీసులు
ఢిల్లీ మద్యం పాలసీ కే సులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీ ర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చే సింది. ఈ క్రమంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు నిందితులుగా ఉన్న అరుణ్‌రామచంద్ర పిైళ్లె,
- కవిత సహా పలువురికి అందజేత
- 16న విచారణకు రావాలని ఆదేశం
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చే సింది. ఈ క్రమంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు నిందితులుగా ఉన్న అరుణ్‌రామచంద్ర పిైళ్లె, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డిలకు గురువారం సీబీఐ నోటీసులు ఇచ్చింది.
16న విచారణకు రావాలని పే ర్కొన్నది. ‘లీగల్ టీమ్‌తో డిసస్ చేస్తు న్నాం. అధికారులకు సహకరిస్తా’ అంటూ కవిత ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

