జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని మంత్రి శ్రీధర్బాబుకు ఎమ్మెల్యే విజయుడు వినతిపత్రం అందించారు.
10th Class Students | వడ్డేపల్లి : మండలంలోని తనగల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుర్వ గడ్డం తిమ్మప్ప ఎగ్జామ్ ప్యాడ్లను(స్టేషనరీ) అందజేశారు.
Farmers | రైతులకు ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ అంబేద్కర్ చౌరస్తా కేంద్రంల�
తీసుకున్న అప్పు ఈఎంఐ చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం అడిగినందుకు రుణ గ్రహీత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ-గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలంలో చో�
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బసవన్న చౌరస్తా వద్ద నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం నేలమట్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన పది శాతం స్థలంలో కొందరు అక్రమంగా ద�
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడులో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా ఓ యువకుడు రూ.27.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.
ప్రభుత్వ పథకాలకు తాము అర్హులం కాదా? అని అడిగినందుకు సామాన్యుడిపై ఓ అధికారి బూతుపురాణం అందుకున్నాడు. ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో ప్రభుత్వం ప�
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాం డ్ చేశారు. సోమవారం 200మంది విద్యార్థు
జోగుళాంబ గద్వాల జిల్లా లో రైతన్నకు సాగు కష్టాలు తప్పడం లేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వ్యవసాయంపై ఆశ చావక.. లాభం వచ్చినా.. నష్టం చవిచూసినా.. పం టలు పండిస్తూనే పనులు చేపడుతూనే ఉం టాడు. కేసీఆర్ సర్కారు చేద�
జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షం దంచికొట్టింది. రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు తోడు నేడు పడడంతో వాగులు, వంక లు పొంగిపొర్లాయి. దీంతో ఆయా గ్రామాల మ ధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికు లు, వాహనదారులు ఇబ్బం�
తాను ప్రేమించిన అమ్మాయిని దక్కనివ్వకుండా ఆమె తండ్రి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ స్టేజీలో చోటుచ�