30శాతం ఫిట్మెంట్ వరమైందికొత్త జోనల్ వ్యవస్థతో 95 శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగాలుఉదారత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రకృష్ణకాలనీ, ఆగస్టు 13 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన
అందుబాటులోకి అధునాతన యంత్రాలు పెట్టుబడి ఖర్చు, కూలీల సమస్యకు చెక్ అవగాహన కల్పిస్తున్న అధికారులు భూపాలపల్లి టౌన్, ఆగస్టు 9 : కాలానుగుణంగా వ్యవసాయరంగంలో అధునాతన మార్పులు వస్తున్నాయి. సాగు పనుల్లో సాంకేత
కేసీఆర్ నీకు రాజకీయ భిక్ష పెడితే పార్టీనే విచ్ఛిన్నం చేయాలని చూసినవ్ ఏ వ్యక్తీ ఎదగకుండా నియంతలా వ్యవహరించిన చరిత్ర నీది బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజం కమలాపూర్, ఆగస�
నిష్ట 2.0 ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణ పర్యవేక్షిస్తున్న డీఈవోలు భూపాలపల్లి రూరల్, ఆగస్టు 8 : కాలానికనుగుణంగా విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు
గోదావరిలో మునిగి ఒకరు.. విద్యుత్ షాక్తో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. అనుమానాస్పద స్థితిలో యువకుడు.. జయశంకర్, ములుగు జిల్లాల్లో ఘటనలు కాళేశ్వరం, ఆగస్టు 8 : పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద గోదావరి నద�
అస్థికలు| జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు తమ బంధువుల అస్థికలను గోదావరిలో కలిపెందుకు వచ్చారు.
ఉన్నత శ్రేణి మున్సిపాలిటీవైపు అడుగులుప్రజలకు మెరుగైన వసతులుకోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న రాష్ట్ర సర్కారునాలుగు లైన్ల రోడ్లు,సెంట్రల్ లైటింగ్ సిస్టంఇంటిగ్రేటెడ్, మోడల్ మార్కెట్లు, ఇండోర్ స్�
భూపాలపల్లి ఏరియా జీఎం శ్రీనివాసరావుఘనంగా జాతీయ చేనేత దినోత్సవంభూపాలపల్లి, ఆగస్టు 7 : భారతీయులంతా స్వదేశీ వస్తువులనే వాడాలని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ టీ శ్రీనివాసరావు సూచించారు. స్థానిక జీఎం కార�
ఏటూరునాగారంలో ప్రయోగాత్మకంగా నర్సరీ ఏర్పాటు ఖర్చు తక్కువ.. నష్ట నివారణకు దోహదం అతి భారీ వర్షాలు, ఎండలున్నా ఢోకా లేదు ఆసక్తి చూపుతున్న గోదావరి పరీవాహక ప్రాంత రైతులు నర్సరీతో సుమారు 40 మందికి ఉపాధి ఏటూరునాగ
వరంగల్, ఆగస్టు5 : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా జరిగాయి. అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్�
కటకటాల్లోకి ఆర్మీ మాజీ ఉద్యోగి వివాహేతర సంబంధం.. ఆపై మహిళ హత్య ఉద్యోగంపోయి.. దొంగగా మారిన మహేశ్ అరెస్టు చేసిన పోలీసులు బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివా�
తగ్గనున్న పెట్టుబడి ఖర్చు పెరుగనున్న భూసారం పంట దిగుబడి అధికం మొగ్గుచూపుతున్న రైతాంగం రసాయన ఎరువులతో పర్యావరణంపై ప్రభావం భూపాలపల్లి టౌన్, ఆగస్టు 3: కొన్నేళ్లుగా అధిక దిగుబడి కోసం రైతులు విచక్షణారహితం�