గోదావరి | భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది.
Jayashankar bhupalpally | గులాబ్ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి
Bhupalapally | చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన గాజే రామ్ చరణ్ (12) రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లి పోయాడు. బాలుడు అదృశ్యంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుమారుడి
భూపాలపల్లి రూరల్ : జిల్లాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యా�
పిల్లల్లో నైపుణ్యం వెలికితీతకు ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. అక్టోబర్ 31దాకా గడువు ఆరో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అవకాశం నవంబర్‌లో జిల్�
ఆర్టీసీ బస్‌డిపోకు ఏర్పాటుకూ అనుమతిటీవల రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన జడ్పీ చైర్మన్ జగదీశ్వర్సుముఖత వ్యక్తంచేసిన పువ్వాడత్వరలో నెరవేరనున్న ఏజెన్సీవాసుల ఆకాంక్షమరింత మెరుగుపడనున్న రవాణా స
స్వయంఉపాధితో సర్కారు భరోసాపర్యాటక ప్రాంతాల్లో దుకాణాలకు ఏర్పాట్లుడెయిరీ, హోటళ్ల, కూరగాయల యూనిట్లు కూడా..స్వయం సహాయక సభ్యులకు నిర్వహణ బాధ్యతలుఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ.188 కోట్లుఇప్పటికే రూ.54 కోట�
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణిమదర్థెరిస్సా విగ్రహం నుంచి హంటర్‌రోడ్డు వరకు సైకిల్ ర్యాలీహనుమకొండ చౌరస్తా/కాజీపేట, సెప్టెంబర్ 12 : హనుమకొండలోని జేఎన్ఎస్లో ఈనెల 15 నుంచి 19 వ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా దవాఖానకు 10 వెంటిలేటర్ బెడ్స్ అందజేతకాటారం మండలం బొప్పారం గ్రామస్తుల ఔదార్యంఅంబులెన్స్ అందించిన ఈసీఐఎల్ సంస్థరోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మోటర్‌బైక్ అంబులెన్స్జిల్లావాస�
నమస్తేతెంగాణ నెట్వర్క్, సెప్టెంబర్9: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గురువారం ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. భూపాలపల్లిలో అదనపు �
జోరుగా టీఆర్ఎస్ వార్డు, గ్రామ కమిటీ ఎన్నికలుమండలాలవారీగా ఎమ్మెల్యే గండ్ర సమావేశాలుపార్టీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ పాటిస్తున్న గులాబీ శ్రేణులుపదవులకు కోసం పోటీపడుతున్న ఆశావహులు50కి పైగా గ్రామ కమిటీల�