త్రివేణి సంగమం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి
Jayashankar bhupalpally | గులాబ్ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి

జయశంకర్ భూపాలపల్లి: గులాబ్ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. త్రివేణి సంగమంలో గోదావరి నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది.
ప్రాణహిత, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో కాళేశ్వరం వద్ద 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఈ ప్రవాహం 11.5 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నదీ ప్రవాహం ఇంత ఎక్కువగా ఉండటంతో మంగళవారం సాయంత్రం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

