పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలిఅధికారుల నిర్లక్ష్యం సరికాదువర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్వర్ధన్నపేట, డిసెంబర్ 21: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ�
విలువ రూ.80 లక్షలుముగ్గురు నిందితుల అరెస్ట్పరారీలో ఇద్దరు నిందితులురెండు వాహనాలు సీజ్గణపురం మండలం చెల్పూర్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా స్వాధీనంవివరాలు వెల్లడించిన ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాట
ఏటేటా విస్తరిస్తున్న సింగరేణి కార్యకలాపాలుస్వరాష్ట్రంలో దూసుకెళ్తున్న కంపెనీఎల్లలు దాటి ఇతర రాష్ర్టాలకూ విస్తరణబొగ్గుతో పాటు విద్యుదత్పత్తిలోనూ సక్సెస్ఇప్పటికే విజయవంతంగా సేవలందిస్తున్న ఎస్టీప�
జనగామ చౌరస్తా, డిసెంబర్ 21 : జిల్లాలో వందశా తం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా అధికారులు ప్రత్యే చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం జనగా మ పట్టణ కేంద్రంలోని ఒకటో, రెండో వార్డులో సంచార జాతుల వారికి వేస్తు�
జనగామచౌరస్తా, డిసెంబర్ 21 : ప్రతి ఒక్క రూ అన్ని మతాలను గౌరవించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో ఉన్న ఎన్ఎంఆర్ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వ సహకా�
12 మంది నిందితుల అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురుఆరు ల్యాప్‌టాప్‌లు, ఒక ఐప్యాడ్, రెండు ప్రింటర్లు, ఐదు సీపీయూలు, సామగ్రి స్వాధీనంనకిలీ సర్టిఫికెట్లతో ఉమ్మడి వరంగల్ నుంచి 300 మంది విదేశాలకు..వివరాలు వెల్లడిం�
అందరి పండుగలను గౌరవిస్తున్న సీఎం కేసీఆర్మన ఆచారాలు, అలవాట్లపై దాడులు బాధాకరంఒకరి విశ్వాసాలను.. ఒకరు ఖండించాల్సిన అవసరం లేదుఎమ్మెల్సీ కడియం శ్రీహరిశివునిపల్లిలో మినీ క్రిస్మస్ వేడుకలకు హాజరుస్టేషన్
చెన్నారావుపేట, డిసెంబర్ 21 : మండలంలోని తిమ్మరాయనిపహాడ్ గ్రామంలో పునీత రాయప్ప దేవాలయం (చర్చి) క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. రాష్ట్రంలో రోమన్ కేథలిక్ చర్చిల్లోకెల్లా ఇది మూడో అతిపెద్దది. ఉమ్మడి జిల్�
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి బచ్చన్నపేట, డిసెంబర్ 21: ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో శివ సూచించారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లోని పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను, పంచాయతీలన
భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 21: బాలల సంరక్షణకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర�
ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్నర్సంపేట, డిసెంబర్ 20 : శాంతియుత సమాజ స్థాపన కు ప్రజలు కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నా రు. నగరంలోని బిలీవర్స్ చర్చ్‌లో రాష్ట్�