సవరణ బిల్లును విరమించుకోకుంటే ఢిల్లీలో ఆందోళన చేస్తాంటీఈఈయూ (1104) రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లురైతుచట్టాల్లాగే విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు డిమాండ్హనుమకొండ �
జయశంకర్ జిల్లాలో 200 కేంద్రాల ఏర్పాటుధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయండికలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలుభూపాలపల్లి రూరల్, డిసెంబర్ 20 : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్లో పొం
ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలిరాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలిపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ శవయాత్ర, దహనంపరకాల, డిసెంబర్ 20: కేంద్రంలోని బీజేపీ ప్రభు�
బాల అదాలత్ను విజయవంతం చేయాలిరాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణిములుగుటౌన్, డిసెంబర్20: బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి అన్న�
కాటారం, డిసెంబర్ 20: మండలంలోని వీరాపూర్ గ్రామంలో మల్లన్న బోనాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు తరలి వచ్చి స్వామి వారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారి సన్నిధిలో బోనాలు వండి నైవేద్యా�
అన్నదాతల కోసం కదంతొక్కనున్న గులాబీ దళం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ ధర్నాలు, శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు, చావుడప్పుతో మార్మోగనున్న పల్లెలు పాల్గొననున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల�
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకోర్టుల కొత్త భవనం ప్రారంభంభద్రకాళి, వేయి స్తంభాలగుడిలో పూజలుఓరుగల్లులో సరికొత్తగా సీజేఐ పర్యటనవరంగల్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అని చెప్పిన కా�
మహబూబాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా బీళ్లుగా ఉన్న వ్యవసాయ భూములను చూసి చలించిపోయి.. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ పచ్చని పంట పొలాలతో కళకళలాడాలని మిషన్ కాకతీయ చేపట్ట�
డోర్నకల్/దంతాలపల్లి, డిసెంబర్ 19: బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా డోర్నకల్లో సోమవారం నిర్వహించే చావుడప్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్�
పెద్దవంగర, డిసెంబర్ 19: కొత్తగా ఏర్పడిన పెద్దవంగర మండల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెద్దవంగర మండల ప్రభుత్వ కార్యాలయాల నిర్�
నర్సంపేట, డిసెంబర్ 19: జమానత్ అవసరం లేకుండా కిసాన్ క్రెడిట్తో రుణాలు అందిస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం�
పాల్గొననున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కడియంతెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంరైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావురాయపర్తి, డిసెంబర్ 19: తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారం-ధాన్యం కొన�