KCR Meeting | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు తెలంగాణ సిద్ధమయ్యింది. రెండున్నరేండ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్‌పై సొం�
ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఈ నెల 20న జగిత్యాలలో జనహిత సభ నిర్వహిస్తామని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతానని మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రకటించారు.
BRS Party | రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటినీ కూడా నెరవేర్చలేదన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.
జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల �
Jeevan Reddy : బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన టి.జీవన్ రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తిరోగమనంలో పయనిస్తోందని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Jeevan Reddy : కాంగ్రెస్‌ను వీడిన టి.జీవన్ రెడ్డి(Jeevan Reddy) బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. గులాబీ అధినేత కేసీఆర్(KCR)ను కలిసిని జీవన్ రెడ్డి ఏప్రిల్ 20వ తేదీన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
Nagaraju Gurrala | ఒక నిజాయితీపరుడైన నాయకుడికి లభించిన సముచిత గౌరవం. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలపాటు అంకితభావంతో, నిస్వార్థంగా సేవలందించారని బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రియా అధ్యక్షుడు నాగరాజు గుర్రా�
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఐరెన్ లెగ్ శాస్త్రీ అని, ఆయన ఎక్కడ ఆడుగు పెడితే అక్కడ బుగ్గేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఆపార్టీ రాష్ట్ర నాయకులు అనూప్ రావు న�
KTR | కేసీఆర్, జీవన్ రెడ్డికి దశాబ్ధాలకుపైగా పరస్పర గౌరవం, స్నేహం ఎప్పడి నుంచో ఉంది. రెండు సందర్భాల్లో నా కండ్ల ముందు జరిగినయ్ గుర్తొస్తున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు.