Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కింద ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలించేందుకు భారత్ సిద్ధమైంది.
China warns against ‘use of force’ | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యంపై చైనా మండిపడింది. బలప్రయోగం చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దురహంకార దాడులను ఖండించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గ్రేటర్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు.
Left parties | పాలిస్తీనా, గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ చర్యను మనవతావాదులు వ్యతిరేకించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
ఇజ్రాయెలీ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు వరుసగా ఆరో రోజూ కొనసాగాయి. తమ దేశంలోని అణు, సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై హైపర్‌సానిక్ క్షిపణులను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనర�
ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ క్రమంగా బలహీనపడుతున్నది.
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలంగాణ ప్రాంతంలోని మంచిర్యాల జిల్లావాసు లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి రాకెట్లు, లాంచర్లు దూ�
Iran | ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran) యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. వరుసగా ఆరో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ గగనతల రక్షణ నిల్వలు నిండుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేర�
Israel Attack: ఇరాన్‌లోని సెంట్రిఫ్యూజ్ ఉత్పత్తి యూనిట్లు, మిస్సైల్ ఫ్యాక్టరీలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఆ అటాక్‌లో సుమారు 50 యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింద�
Hypersonic Missile: హైపర్సోనిక్ మిస్సైల్ ఫతాహ్-1ను ఇరాన్ ప్రయోగించింది. సెంట్రల్ ఇజ్రాయిల్‌పై ఆ క్షిపణులతో దాడి చేసింది. యుద్ధం మొదలైనట్లు ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ప్రకటించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మంగళవారం విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, సీనియర్ సైనిక కమాండర్ మేజర్ జనరల్ అలీ షాద్మా�