టెల్ అవీవ్: బుధవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులు, కాల్పుల వల్ల వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న పాలస్తీనియన్లు 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో 45 మంది మానవతా, వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. గాజాస్ట్రిప్‌లో మానవతా సాయాన్ని ఆర్ధిస్తున్న 40 మంది మరణించారు