Donald Trump : ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్ తమ ముందు లొంగిపోవాల్సిందేనని, అంతవరకు ఎలాంటి ఒప్పందం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.
Iran Israel War | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నిన్న యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించగా.. తాజాగా ఇప్పుడు ఆసియా-ఐరోపా సరిహద్దు ద�
Khorramshahr-4 : ఖొర్రమ్‌షార్ క్షిపణిని ఇవాళ ఇరాన్ ప్రయోగించింది. టెల్ అవివ్‌లోని బెన్ గురియి విమానాశ్రయాన్ని టార్గెట్ చేసింది. ఆ క్షిపణి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒక టన్ను వార్హ�
Strait of Hormuz | శ్చిమాసియాలో ఇరాన్ (Iran) కు, ఇజ్రాయెల్ (Israel)-అమెరికా (USA) బలగాలకు మధ్య యుద్ధం జోరుగా సాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం (Middle East) దద్దరిల్లుతోంది. అయితే ఇజ్రాయెల్, అమెరికా బలగాలు తమపై దాడులు చేసి �
US-Israel-Iran War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు పక్షాల మధ్య అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా ప్రకటించింది.
Sonu Sood | సంక్షోభ సమయంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన సర�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన శక్తిమంతమైన ఓ యుద్ధ నౌకపై అమెరికాకు చెందిన సబ్‌మెరైన్ ఒకటి భీకర దాడులు జరిపింది.
Benjamin Netanyahu : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశం విడిచి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. నెతన్యాహు జర్మనీ వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ప్రచారమవుతున్నాయి.
Iran-US-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలోకి పాకిస్తాన్ కూడా అడుగుపెడుతుందా..? దీనిపై పాక్ వైపు నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు.
Israel : బాంబుల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రజలు ప్రత్యేక బంకర్లు, షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. అయితే, భారతీయులకు అక్కడి బంకర్లు, షెల్టర్లలో ప్రవేశం కల్పించడం లేదని ప్రచారం ఊపందుకుంది.
Israel: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీ వారసుడిగా ఇరాన్ ఎవర్ని నియమించినా.. ఆ వ్యక్తే తమ టార్గెట్ అవుతారని ఇజ్రాయెల్ పేర్కొన్నది.
Iran Israel War | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలోని సముద్ర జలాలపై సరుకు రవాణాను అత్యంత వ్యయభరితంగా మార్చేస్తున్నది. ఇరువైపుల దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ దేశాలు అల్లకల్లోలంగా మారాయి.
Iran Israel War | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్‌ను చమురు సంక్షోభంలోకి నెడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది.
Strait of Hormuz | పశ్చిమాసియాలో నాలుగో రోజూ ఉద్రిక్తతలు కొనసాగాయి. దాడులు, ప్రతి దాడులతో అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఇరాన్ కీలక నిర్ణయ
Iran Israel War | యుద్ధం కారణంగా అబుదాబి ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన మిసైల్ దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వాసి గాయపడ్డాడు.