సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. స్వదేశంలో ఎలా ఆడాలి? అనేది ఉపఖండ జట్లు, ముఖ్యంగా పాకిస్థాన్, భారత జట్టును చూసి నేర్చుకోవాలని అతను అభి
యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నా.. చాన్నాళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తున్న గిల్కే తుది జట్టులో చోటు దక్కుతుందని రోహిత్ పేర్కొన్నాడు. లంకతో మంగళవారం తొలి వన్డే జరుగనున్�