IND vs NZ | బ్రేస్‌వెల్ ఔట్.. ఆరు వికెట్లు కోల్పోయిన కివీస్.. స్కోర్ ఎంతంటే..?
భారత సీనియర్ పేసర్ షమీ మరో వికెట్ సాధించాడు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్‌వెల్‌ను ఔట్ చేశాడు. దాంతో, కివీస్ 56 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
IND vs NZ : టీమిండియా సీనియర్ పేసర్ షమీ మరోసారి కివీస్‌ను దెబ్బకొట్టాడు. తొలి వన్డేలో సెంచరీ హీరో బ్రేస్‌వెల్ (22)ను పెవిలియన్ పంపాడు. దాంతో కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి కీపర్ ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చి బ్రేస్‌వెల్ వెనుదిరిగాడు. తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన అతను ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే.. షమీ మూడో బంతికి అతడిని బోల్తా కొట్టించాడు. 11 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిని కివీస్ బ్రేస్‌వెల్, ఫిలిఫ్స్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కు 41పరుగలు సాధించారు. బ్రేస్‌వెల్ 30 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఫిలిప్స్, శాంటర్న్ క్రీజులో ఉన్నారు. 19 ఓవర్లకు ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 56 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

